
అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం. అద్వైత్, అభిజిత్ ల తో మొట్టమొదటి ఎపిసోడ్ మీ ముందుకి తీసుకొచ్చాను. మొదటి ప్రయత్నం కనుక సాంకేతిక సవరణలు ఏవీ లేవు. అలాగే ఏకాదశి, పౌర్ణమి లేదా అమవాస్య కి మూడు కాక నాలుగు రోజుల ముందు వస్తుంది అని గమనించగలరు. రాబోయే ఎపిసొడ్స్ లో ఇలాంటి చిన్న తప్పులు సవరించబడతాయి.
ఈ podcast కి అనుబంధంగా బొమ్మలతో కూడిన కథ వచ్చే సంక్రాంతికి మీ ముందుకి రాబోతోంది, వేచి ఉండండి.
This is Indic Prabandha’s Newsletter, a newsletter about తేట తెలుగు కథలు. Please share and subscribe.
This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com