
అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం.
మరొక ఎపిసోడ్ తో మీ ముందుకి వచ్చేసాను. ఈ కథ కూడా మీకు మొదటి కథ అంత బాగా నచ్చుతుందనుకుంటున్నాను.
ఈ podcast కి అనుబంధంగా బొమ్మలతో కూడిన కథ వచ్చే వారం ప్రచురిస్తాను, Indic ప్రబంధ newsletter కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారనుకుంటున్నాను.
This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com